AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యబాబోయ్.. అరాచకం.! తపనతో రగిలిపోయే పనిమనిషి.. ఒంటరిగా చూడాల్సిన సినిమా మావ.!

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా... ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ రొమాంటిస్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అయ్యబాబోయ్.. అరాచకం.! తపనతో రగిలిపోయే పనిమనిషి.. ఒంటరిగా చూడాల్సిన సినిమా మావ.!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2025 | 12:27 PM

Share

వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీల్లో రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే.. వాటికి పోటీగా పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీలు చూస్తూ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఓటీటీ సంస్థలు కూడా ఆ జోనర్  సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి.

ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం

ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా రచ్చ లేపుతోంది. రొమాంటిక్ సినిమాలను మూవీ లవర్స్ కల్లార్పకుండా చూస్తారు. ఇప్పటికే చాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్ గురూ.. ఈ సినిమా కథ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఓ యువతి తన కోరికలను అదుపు చేసుకోలేక పడే తపనను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఓ అమ్మాయి ఒక ఇంట్లో పనిమనిషిగా వెళ్తుంది. అక్కడ యజమాని కొడుకు అతను ఓ స్కూల్ పిల్లాడు.. ఆ బుడ్డోడు ఆమె అందానికి ఫిదా అవుతాడు.

తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత

ఆమె ఆ పిల్లాడి తండ్రిని రెచ్చగొడుతుంది. ఇద్దరూ ఏకాంతగా గడపాలనుకుంటారు. కానీ అతను అది తప్పు అని మధ్యలోనే విరమించుకుంటాడు. అయితే ఆ స్కూల్ పిల్లడు ఆమెతో ఏకాంతగా గడపాలని అనుకుంటాడు. కానీ నువ్వు చిన్నపిల్లాడివి నీకు ఇంకా టైం ఉంది అంటూ ఆమె అతనికి నచ్చ చెప్తుంది. కాగా ఆ ఇంటికి ఆమె కోసం రోజుకొకరు వస్తూ ఉంటారు. ఒకరోజు ఆమె వేరే ఒకరితో ఏకాంతంగా ఉండటాన్ని ఆ పిల్లాడి తండ్రి చూస్తాడు. దాంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దానికి ఆమె అతన్ని బ్రతిమిలాడుకుంటుంది. ఆమెకు కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతుందని డాక్టర్ కు చూపిస్తాడు ఆ ఇంటి యజమాని. దాంతో ఆమెకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడు డాక్టర్.. ఆతర్వాత ఏం జరిగింది.? ఆమె మారిందా.? లేక ఇంకా మితిమీరిందా.? ఆ స్కూల్ పిల్లాడు ఏం చేశాడు.? చివరకు ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో ఘాటైన సన్నివేశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఒంటరిగానే చూడాలి. ఈ సినిమా పేరు రంబ్లింగ్ రోజ్, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఒంటరిగానే చూడాల్సిన సినిమా ఇది.

ఇవి కూడా చదవండి

ఐరెన్ లెగ్ అన్నారు.. 9 సినిమాలనుంచి తీసేసారు.. కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే