AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: సెలబ్రెటీలు అయితే రూల్స్ బ్రేక్ చేస్తారా ?.. అమితాబ్, అనుష్క శర్మకు షాకిచ్చిన ముంబై పోలీసులు..

అమితాబ్, అనుష్కలపై కేసు ఫైల్ అయ్యిందని.. వీరిద్దరిపై తప్పకుండ చర్యలు తీసుకుంటామన్నారు. వీరిద్దరి గురించి ట్రాఫిక్ బ్రాంచ్ కు షేర్ చేశామంటూ ట్వీట్ చేశారు. బహుళా హెల్మెట్ ధరించనందుకు వీరిద్దరికి ఫైన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు.

Amitabh Bachchan: సెలబ్రెటీలు అయితే రూల్స్ బ్రేక్ చేస్తారా ?.. అమితాబ్, అనుష్క శర్మకు షాకిచ్చిన ముంబై పోలీసులు..
Anushka
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 3:42 PM

Share

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల బైక్ పై షూటింగ్ లొకేషన్ చేరుకున్న సంగతి తెలిసిందే. బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. సదరు బైకర్‏కు థాంక్స్ చెప్పారు అమితాబ్. అయితే బిగ్ బీ పోస్ట్ పై పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. మరోవైపు హీరోయిన్ అనుష్క సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బైక్ పై వెళ్లింది. అయితే ఆమెకు సంబంధించిన ఫోటోస్ సైతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో వీరిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ.. ఇద్దరికీ బైక్ పై వెళ్తూ హెల్మెట్స్ లేవని.. సెలబ్రెటీలు అయితే రూల్స్ బ్రేక్ చెయ్యొచ్చా అంటూ పలువురు ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి వారిద్దరిపై కేసులు నమోదు చేశారు.

అమితాబ్, అనుష్కలపై కేసు ఫైల్ అయ్యిందని.. వీరిద్దరిపై తప్పకుండ చర్యలు తీసుకుంటామన్నారు. వీరిద్దరి గురించి ట్రాఫిక్ బ్రాంచ్ కు షేర్ చేశామంటూ ట్వీట్ చేశారు. బహుళా హెల్మెట్ ధరించనందుకు వీరిద్దరికి ఫైన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. సినిమా చిత్రీకరణకు ఆలస్యమవుతుందని.. ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడానికి.. అమితాబ్, అనుష్క ఎంచుకున్న బైక్ రైడింగ్ చివరకు వారిద్దరిని చిక్కుల్లో పడేసింది. అయితే పోలీసుల చర్యలపై ఇంకా అమితాబ్, అనుష్క స్పందించలేదు.

ఇవి కూడా చదవండి
Amitabh, Anushka

Amitabh, Anushka

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అమితాబ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్నారు. ఇందుల్ ప్రభాస్, దీపికా పదుకొణే హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే కాకుండా.. సెక్షన్ 84, గణపత్ చిత్రాల్లో సైతం నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..