AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mufasa Trailer: తోబుట్టువులే శత్రువులు అయితే ఎలా.. ? ఆకట్టుకుంటున్న ముఫాసా ట్రైలర్..

ముఖ్యంగా ది లయన్ కింగ్ సినిమాలకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆంగ్లంలో తెరకెక్కించిన ఈ సినిమాలను ఇటు తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ముఫాసాను కుట్రలతో అతడి తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. ఆ తర్వాత ముఫాసా తనయుడు సింబా.. తన బాబాయ్ అయిన స్కార్ రాజ్యం నుంచి తరిమేస్తాడు. అలా ముఫాసా వారసుడిగా సింబా మళ్లీ అడవికి రాజు అవుతాడు. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ ముఫాసా ది లయన్ కింగ్ తీసుకువస్తున్నారు. అదే ముఫాసా..

Mufasa Trailer: తోబుట్టువులే శత్రువులు అయితే ఎలా.. ? ఆకట్టుకుంటున్న ముఫాసా ట్రైలర్..
Mufasa Trailer
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2024 | 9:14 PM

Share

హాలీవుడ్ చిత్రాలు.. కార్డూన్ మూవీస్ చూసేందుకు చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడుతుంటారు. అందులో ది లయన్ కింగ్ ఒకటి. ఇప్పటివరకు విడుదలైన ఈ సిరీస్ చిత్రాలు చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ది లయన్ కింగ్ సినిమాలకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆంగ్లంలో తెరకెక్కించిన ఈ సినిమాలను ఇటు తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ముఫాసాను కుట్రలతో అతడి తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. ఆ తర్వాత ముఫాసా తనయుడు సింబా.. తన బాబాయ్ అయిన స్కార్ రాజ్యం నుంచి తరిమేస్తాడు. అలా ముఫాసా వారసుడిగా సింబా మళ్లీ అడవికి రాజు అవుతాడు. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ ముఫాసా ది లయన్ కింగ్ తీసుకువస్తున్నారు. అదే ముఫాసా..

ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్,హ్యారిసన్ జూనియర్, టిఫానీ బూనే, కగిసో లేడీగా,ప్రెస్టన్ నైమన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రీక్వెల్ గా బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తుండగా.. ఓ అనాథగా ఉన్న ముఫాసా అడివికి రాజు ఎలా అయ్యాడు.. అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ముఫాసా ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ముఫాసా ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి రెండు పార్టులలో అడివికి రాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. అతడికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. అయితే ఈ ప్రీక్వెల్ లో ముఫాసా అడివికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు.. అతడికి సోదరుడు ఉన్నటాకా ఎలా చనిపోయాడు అని విషయాలను చూపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!