సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మలయాళ స్టార్లు.. నెట్టింట్లో వైరల్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

  • Rajeev Rayala
  • Publish Date - 1:29 am, Fri, 12 February 21
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మలయాళ స్టార్లు.. నెట్టింట్లో వైరల్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్.. ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ తోపాటు స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఒకరు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసిదిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళ సినీ ప్రేక్షకులను అలరిస్తూ వారి ప్రేమభిమానాలు అందుకుంటున్నాడు మోహన్ లాల్. అక్కడి ప్రజలకు రోల్ మోడల్ గా కూడా మారారు. తాజాగా ఈ ఫోటోలో మోహన్ లాల్.. దుల్కర్ సల్మాన్ భార్య అమల్ సూఫియా కూతురు అమీరా సల్మాన్ లతో ఫోటో దిగారు. ఇదిలా ఉండగా.. మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం-2 మూవీ విడుదలకు రెడీగా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్ రంగ్ దే… అదే రోజు విడుదలకానున్న ‘కాంగ్ వర్సెస్ గాడ్జీలా’