Actors Prabhas: ప్రభాస్ సినిమాలో మెగాస్టార్… ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంట్రస్టింగ్ గాసిప్…

ఆచార్యలో ఆ పాత్ర చరణ్ చేస్తేనే కరెక్ట్ అంటూ ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ తో పవర్ ఫుల్ మల్టీస్టారర్ కి పునాదులేశారు మెగాస్టార్ చిరంజీవి.

Actors Prabhas: ప్రభాస్ సినిమాలో మెగాస్టార్... ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంట్రస్టింగ్ గాసిప్...
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2021 | 7:16 PM

Actors Prabhas: ఆచార్యలో ఆ పాత్ర చరణ్ చేస్తేనే కరెక్ట్ అంటూ ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ తో పవర్ ఫుల్ మల్టీస్టారర్ కి పునాదులేశారు మెగాస్టార్ చిరంజీవి. మరి.. ఇటువంటి సెంటిమెంట్లే మిగతా వాళ్ళకీ వుంటాయిగా…? మీరు మా సినిమాలో కాసేపు కనిపిస్తారా? అని శ్రేయోభిలాషులు ఎవరైనా అడిగితే ఈ ఆపద్బాంధవుడు ఏమంటారు? కాదుపొమ్మని మాత్రం అనరుగా? మిర్చి మూవీలో ప్రభాస్ తండ్రిగా, తర్వాత బాహుబలిలో కట్టప్పగా మామయ్య పాత్రలో చేసిన సత్యరాజ్ డార్లింగ్ కెరీర్లో చాలా క్రుషియల్. సాహోలో జాకీ ష్రాఫ్ చేసిన ప్రభాస్ తండ్రి పాత్ర కూడా అంతే పవర్ ఫుల్. ఇటువంటి ఫాదర్ ఆర్… గాడ్ ఫాదర్ లైక్ పాత్రలు ప్రభాస్ మూవీకి ఒక బలమైన సెంటిమెంట్ లాంటివి. బిల్లా మూవీలో తనను వెనకుండి నడిపించే ఏసీపీ కృష్ణమూర్తిగా పెదనాన్న కృష్ణంరాజునే ఫిక్స్ చేసుకున్నారు ప్రభాస్. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆ సినిమాకు కమర్షియల్లీ ప్లస్ అయింది. ఇప్పుడు అటువంటిదే మరో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఒకటి ప్రభాస్ మనసులో పడిందట. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో ఒక గాడ్ ఫాదర్ క్యారెక్టర్ వుంది. ఇంతవరకూ దానికి ఎవరైతే బెటర్ అనే క్లారిటీకి రాలేకపోతున్నారు మేకర్స్. క్యారెక్టర్ తో పాటు సినిమాకూ వెయిట్ పెరగాలంటే.. బిగ్ స్టార్ ని సీన్లోకి రప్పించాల్సిందేనని, మెగాస్టార్ అయితే పక్కాగా బ్యాలెన్స్ అవుతుందని సజెషన్స్ వచ్చాయట. ప్రస్తుతానికి ప్రైమరీ స్టేజ్ లోనే వున్న ఈ సాలిడ్ ప్రపోజల్.. ఫైనల్ డీల్ దాకా వెళితే.. మరో క్రేజీ మల్టీస్టారర్ ని చూసే అదృష్టం దక్కుతుంది తెలుగు ఆడియెన్స్ కి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Khiladi Movie: రవితేజ సినిమాకు భారీ ఆఫర్.. ఖిలాడి డిజిటల్ రైట్స్ కోసం అన్ని కోట్లు ఆఫర్ చేసిన సంస్థ ?

Mahesh Babu: మహేష్ కోసం అనీల్ రావిపూడి అదిరిపోయే స్క్రిప్ట్.. క్రికెట్ కోచ్ గా సూపర్ స్టార్

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు