Khiladi Movie: రవితేజ సినిమాకు భారీ ఆఫర్.. ఖిలాడి డిజిటల్ రైట్స్ కోసం అన్ని కోట్లు ఆఫర్ చేసిన సంస్థ ?

Khiladi Movie: క్రాక్ మూవీతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా.. తన నెక్ట్స్ మూవీ ఖిలాడీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాడు. డ్యూయల్

Khiladi Movie: రవితేజ సినిమాకు భారీ ఆఫర్.. ఖిలాడి డిజిటల్ రైట్స్ కోసం అన్ని కోట్లు ఆఫర్ చేసిన సంస్థ ?
Khiladi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2021 | 3:19 PM

Khiladi Movie: క్రాక్ మూవీతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా.. తన నెక్ట్స్ మూవీ ఖిలాడీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాడు. డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ మూవీపై బిజినెస్.. ఓ రేంజ్ లో పలుకుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఖిలాడీ డిజిటల్ రైట్స్ కోసం.. ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చిందట. ఆ ఆఫర్ ఏంటి..? అనేది తెలుసుకుందామా..

కరోనా సమయంలోనూ క్రాక్ తో హిట్ కొట్టాడు.. రవితేజ. చాలాకాలం నుంచి హిట్లు లేక ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా.. క్రాక్ తో సంక్రాంతి సీజన్ లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో ఉన్న రవితేజ.. రమేశ్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ చేస్తున్నాడు. డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ ఖిలాడీపై.. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఖిలాడీ చిత్రంపై తాజాగా ఓ వార్త.. వైరల్ అవుతోంది. క్రాక్ మూవీ హిట్ కావడంతో పాటు.. ట్రైలర్ తో ఖిలాడీపై అంచనాలు పెరగడంతో.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 45 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే ఈ ఆఫర్ పై యూనిట్ ఇంతవరకు స్పందించలేదు కానీ.. మరోవైపు ఖిలాడీ మూవీ బడ్జెట్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇటలీలో చివరి దశ షెడ్యూల్ ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా 15 రోజుల షూట్ తర్వాత.. ఇండియాకు తిరిగొచ్చిందట మూవీ యూనిట్. అయితే ఆ 15 రోజుల షూట్ కూడా సంతృప్తిగా లేకపోవడంతో.. పూర్తిగా మరోసారి రీ షూట్ చేయాల్సి వస్తుందట. దీంతో బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని.. చెప్పుకుంటున్నారు. ఇటు ఈ మూవీ ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా.. రిలీజ్ ను వాయిదా వేశారు.

Also Read: Movies In OTT: వినోదాల పండగ మళ్లీ షూరు.. ఈసారి ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే..

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ