Mahesh Babu: తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేష్ బాబుకు మెగాస్టార్ బర్త్ డే విషెస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు అతడు రీరిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మహేష్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు.

Mahesh Babu: తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేష్ బాబుకు మెగాస్టార్ బర్త్ డే విషెస్..
Chiranjeevi, Mahesh Babu

Updated on: Aug 09, 2025 | 11:32 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీతారలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈరోజు మహేష్ 50వ పుట్టిన రోజు కావడంతో ఈ వేడుకను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. మహేష్ తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు అతడు రీరిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. మహేష్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

“ప్రియమైన మహేష్ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు తెలుగు సినిమాకు గర్వకారణం. ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో ఉన్నావు. సంవత్సరం గడిచేకొద్ది నువ్వు చిన్నవాడివి అవుతున్నావు. రాబోయే సంవత్సరం మరింత అద్భుతంగా ఉండాలని.. ఎన్నో సంతోషకరమైన క్షణాలు రావాలని కోరుకుంటున్నాను” అంటూ విష్ చేశారు చిరు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

చిరంజీవి ట్వీట్..

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?