చీరకట్టులో కుర్రకారును పద్ధతిగా కవ్విస్తోన్న ప్రియా వడ్లమాని

08 December 2025

Pic credit - Instagram

Phani Ch

ప్రియా వడ్లమాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు..  2018లో ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ  ఈ  చిన్నది.

ఫస్ట్ మూవీతోనే  రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి ప్రియా వడ్లమాని  కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. 

ఆ తర్వాత శుభలేఖలు, హుషారు వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే చాలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.

ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. హుషారు మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ అందుకోలేదు.

చివరిగా ఓం భీమ్ బుష్ సినిమాలో కనిపించింది. అంతకు ముందు.. ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో నటించింది.

పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్నప్పటికీ ఆఫర్లు మాత్రం అందుకోలేకపోతున్నారు ప్రియా వడ్లమాని. మంచి హైట్, పర్సనాలిటీ ఉన్నప్పటికీ దర్శక నిర్మాతల కళ్లలో పడటం లేదు.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ప్రియా వడ్లమాని. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.