రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ రెండు రోజుల మెగా ఈవెంట్కు విచ్చేసిన ప్రముఖులను ఓ ప్రత్యేక రోబో ఆహ్వానించింది. ఇది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.