AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: రవితేజ విషయంలో ఆ దేవుడిని కోరుకునేది అవే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్..

చిరు, రవితేజ కాంబోను స్క్రీన్ పై చూసి ఫుల్ ఖుషి అయ్యారు మెగా మాస్ ఫ్యాన్స్. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పక్కర్లేదు. అన్నయ్య సినిమా అంటే ఠక్కున ఓకే చేశారు రవితేజ. ఇక ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు..

Raviteja: రవితేజ విషయంలో ఆ దేవుడిని కోరుకునేది అవే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్..
Raviteja, Megastar Chiranje
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2023 | 3:42 PM

Share

ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయకగా కనిపించగా.. చిరు తమ్ముడిగా మాస్ మాహారాజా రవితేజ నటించారు. గతంలో చిరు, రవితేజ కలిసి నటించిన అన్నయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక చాలా కాలం తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిరు, రవితేజ కాంబోను స్క్రీన్ పై చూసి ఫుల్ ఖుషి అయ్యారు మెగా మాస్ ఫ్యాన్స్. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పక్కర్లేదు. అన్నయ్య సినిమా అంటే ఠక్కున ఓకే చేశారు రవితేజ. ఇక ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు.. సక్సెస్ మీట్ లో చిరు, రవితేజ ఎంతో ఆప్యాయంగా కనిపించారు. ఈరోజు (జనవరి 26న) మాస్ మహారాజా బర్త్ డే. ఈ సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్ చేశారు.

“నా తమ్ముడు రవితేజ రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేశారు. పూనకాలు లోడింగ్ పాట కోసం వీరిద్దరు కలిసి ఇచ్చిన స్టిల్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రవితేజ రావణసుర చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఇందులో వివరాలు పూర్తిగా తెలియజేయలేదు. కానీ రివీల్ చేసిన విజువల్స్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు