Liger Trailer:  అంచనాలను ఆకాశానికి ఎత్తేశాడు పూరి .. లైగర్ ట్రైలర్ పై మెగాస్టార్ రియాక్షన్..

విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది.

Liger Trailer:  అంచనాలను ఆకాశానికి ఎత్తేశాడు పూరి .. లైగర్ ట్రైలర్ పై మెగాస్టార్ రియాక్షన్..
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Jul 21, 2022 | 3:27 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం లైగర్ (Liger). రౌడీ హీరో విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి . ఇక ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్‏ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అంచనాలను ఆకాశానికి ఎత్తేశాడు డైరెక్టర్ పూరి.. ఇదిగో లైగర్ ట్రైలర్ అంటూ చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరు. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.  మొదటి నుంచి ఈ సినిమా పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది లైగర్ ట్రైలర్.

విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న లైగర్ మూవీలో విజయ్ బాక్సార్ గా కనిపించనున్నారు. అలాగే ఇందులో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్, ఛార్మీ, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?