Pushpa : “పుష్ప” ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిధులుగా ఆ ముగ్గురు.. వారికి బాలీవుడ్ స్టార్ కూడా…

అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం డిసెంబర్ 17 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఊర మాస్ సినిమా పుష్ప రిలీజ్ కు రెడీగా ఉంది.

Pushpa : పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిధులుగా ఆ ముగ్గురు.. వారికి బాలీవుడ్ స్టార్ కూడా...
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 07, 2021 | 6:04 PM

Pushpa : అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం డిసెంబర్ 17 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఊర మాస్ సినిమా పుష్ప రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించనంత మాస్ లుక్ లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పాన్ ఇండియా మూవీగా తెరక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.. ఈక్రమంలోనే డిసెంబర్ 12న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ఎవరు గెస్ట్స్ గా వస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఈ ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారని టాక్ వినిపించింది. దానికి కారణం ఇటీవల అఖండ ఈవెంట్ కు బన్నీ  హాజరయ్యాడు. అయితే ఇప్పుడు మరి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గ్రాండ్ గా జరగనున్న ఈ ప్రీరిలీజ్ కు మెగాస్టార్ చిరంజీవి అతిథి గా హాజరుకానున్నారట.. అలాగే చిరుతోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హాజరు కానున్నదంటున్నారు. ఈ ఇద్దరితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నారట. అల్లు అరవింద్ ప్రస్తుతం షాహిద్ కపూర్ తో జెర్సీ చిత్రాన్ని భాగస్వాములతో కలిసి నిర్మిస్తున్నారు. దాంతో ఈ ఈవెంట్ కు షాహిద్ ను ఆహ్వానించారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..