AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. క్రేజీ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్ ?..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పెషల్..  క్రేజీ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్ ?..
Vaishnav Tej
Rajitha Chanti
|

Updated on: Jan 13, 2022 | 8:48 AM

Share

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీతో వైష్ణవ్ తేజ్ స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పెన సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం మూవీ చేశారు వైష్ణవ్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేకపోయింది.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న మూడవ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్ అదిత్య వర్మ డైరెక్టర్ గిరీషాయ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ కోసం మేకర్స్ రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి రంగ రంగ వైభవంగా కాగా.. మరొకటి ఆబాల గోపాలం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని టాక్. అందులో రంగ రంగ వైభవంగ ఫిక్స్ చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్‏తో పాటు ఫస్ట్ లుక్ ను వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..

Follow Us
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!