ఆ టైంలో నాకు అదే పెద్ద సమస్య.. చాలా రోజులు బాధపడ్డా.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్

చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవలే వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఆ టైంలో నాకు అదే పెద్ద సమస్య.. చాలా రోజులు బాధపడ్డా.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
Tollywood Actress

Updated on: Apr 28, 2025 | 1:06 PM

టాలీవుడ్ లో ఇప్పుడు ఈ అమ్మడు పేరు తెగ మారుమ్రోగుతోంది. వరుస హిట్స్ తో దూకుపోతోంది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ రాణిస్తుంది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఈ చిన్నది.  తక్కువ సమయంలోనే ఈ అమ్మడు భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఈ చిన్నది విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తాజాగా ఆమె మాట్లాడుతూ.. గతంలో నా ఎత్తు నాకు చాలా సమస్యగా ఉండేదని తెలిపింది. దాని వల్ల చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? హైట్ వల్ల ఆమె ఎందుకు సమస్యలు ఎదుర్కుందో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ లో మీనాక్షి చౌదరి ఒకరు. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిస్ IMA అవార్డు గెలుచుకుంది ఈ అందాల భామ. 2019లో హిందీ చిత్రం అప్‌స్టార్ట్స్ తో  సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదుతో హీరోయిన్‌గా తొలి ప్రధాన పాత్ర పోషించింది. ఖిలాడి, హిట్: ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, మట్కా, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల్లో నటించింది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట

తాజాగా మీనాక్షి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిజానికి అప్పట్లో నా హైట్ నాకు అతి పెద్ద స‌మ‌స్య. అప్పట్లో నాకు చాలా బాధగా కూడా అనిపించేది. .ఇదే విషయాన్నీ ఆర్మీ ఆఫీసర్‌ అయిన మా నాన్నకు  చెప్పను. దానికి ఆయన నీ సమస్యను నువ్వే పరీక్షించుకో అని సలహా ఇచ్చారు. దీంతో నేను నా కెరీర్ మార్చుకున్నా.. అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఇండ‌స్ట్రీకి వచ్చాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఆఫ‌ర్ స‌ద్వినియోగం చేసుకున్నాను అని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. ఈకామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.