AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మరసం చేసేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. ఈ సీక్రెట్స్ మీరూ తెలుసుకోండి..

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. గొంతు ఎండిపోతుంది, శరీరం నీరసించిపోతుంది. ఇలాంటి సమయంలో మనకు తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే అద్భుత డ్రింక్ నిమ్మరసం. అయితే నిమ్మరసం తయారు చేయడం పెద్ద విద్యేమీ కాదని మనందరం అనుకుంటాం. కానీ హోటళ్లలో లేదా రోడ్డు పక్కన బండ్ల మీద లభించే నిమ్మరసం ఉన్నంత రుచిగా ఇంట్లో ఎందుకు రాదు? మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిమ్మరసం దాని అసలైన సువాసనను, రుచిని కోల్పోతుంది. మరి ఆ పొరపాట్లు ఏంటి? రెస్టారెంట్ స్టైల్ రుచి రావాలంటే అనుసరించాల్సిన రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Apr 25, 2026 | 8:29 PM

Share
మనం చేసే అతిపెద్ద పొరపాటు: చాలామంది ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్లు తీసుకుని, అందులో పంచదార వేసి కరిగించడానికి ప్రయత్నిస్తారు. ఇది మొదటి తప్పు. చల్లటి నీటిలో చక్కెర అణువులు అంత త్వరగా విడిపోవు. మీరు దాన్ని ఎంత కలిపినా అది పూర్తిగా కరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు నీటి చల్లదనం తగ్గిపోతుంది. దీనివల్ల డ్రింక్ పలచగా, సరిగ్గా కలవని రుచితో ఉంటుంది.

1 / 5
పంచదారను నేరుగా వేయొద్దు: నిమ్మరసం అద్భుతంగా ఉండాలంటే పంచదారను ముందుగానే కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలిపి షుగర్ సిరప్ సిద్ధం చేసుకోవాలి. ఈ ద్రావణం చల్లారిన తర్వాతే నిమ్మరసంలో కలపాలి. ఇలా చేయడం వల్ల పానీయం నోటికి స్మూత్‌గా తగులుతుంది. తీపి కూడా కరెక్ట్‌గా ఉంటుంది. ఈ సారి నిమ్మరసం తయారు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

2 / 5
లెమన్ జెస్ట్ : మనం నిమ్మకాయ రసాన్ని మాత్రమే వాడుకుంటాం. కానీ నిమ్మకాయలోని అసలైన సువాసన దాని రసంలో కంటే పైన ఉండే పసుపు రంగు తొక్కలోనే ఉంటుంది. నిమ్మకాయను కోయడానికి ముందు, తురుముకునే పరికరంతో పైన ఉండే పసుపు భాగాన్ని కొద్దిగా తురమండి. దీన్ని నీటిలో కలపండి. లోపల ఉండే తెల్లటి పొరను తురమకండి, అది పానీయాన్ని చేదుగా మారుస్తుంది.

3 / 5
ఉప్పు, జీలకర్ర కాంబినేషన్: కేవలం సాధారణ ఉప్పు వేస్తే నిమ్మరసానికి ఆ కిక్ రాదు. నిమ్మరసంలో ఎల్లప్పుడూ నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలపండి. నల్ల ఉప్పు జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా నిమ్మలోని పులుపును బ్యాలెన్స్ చేస్తుంది. వేయించిన జీలకర్ర పొడి పానీయానికి ఒక ఎర్తీ ఫ్లేవర్‌ను ఇస్తుంది.

4 / 5
నిమ్మకాయ రోలింగ్ : నిమ్మకాయను కోయడానికి ముందే దాన్ని స్లాబ్ మీద ఉంచి మీ అరచేతితో నొక్కుతూ కొద్దిగా దొర్లించండి.  ఇలా చేయడం వల్ల నిమ్మకాయ లోపల ఉండే పీచు చ్ఛిన్నమవుతాయి. దీనివల్ల మీరు పిండినప్పుడు సాధారణం కంటే 20శాతం ఎక్కువ రసం వస్తుంది. అదేవిధంగా పుదీనా ఆకులను నేరుగా గ్లాసులో వేయడం కంటే వాటిని అరచేతిలో ఉంచుకుని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టినట్లు నలిపి వేస్తే ఆకుల్లోని సువాసన నిమ్మరసానికి తాజాదనాన్ని ఇస్తాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్