AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు

ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తమ సినిమాలకు సెన్సార్ కట్స్ లేకుండా ఉండాలంటే నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రొమాంటిక్, బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండే చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన పలు సినిమాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు
Romantic Movie
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2025 | 6:35 PM

Share

ఓటీటీల జోరు కొనసాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. వివిధ ఓటీటీ సంస్థలో చాలా రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ఓటీటీల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఒంటరిగా ఉన్నప్పుడు చూడాల్సిందే..

ఈ రొమాంటిక్ మూవీ లో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. రొటీన్ గా కాకుండా నచ్చినట్టు బ్రతికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా అలా ఫ్రీగా మనకు నచ్చినట్టు బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఓ అమ్మాయి, అబ్బాయి ఫుల్లుగా తాగేసి.. ఒంటిపై బట్టలు లేకుండా ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని ఓ బీచ్‌లో పడుకుంటారు. అది చూసిన పోలీసులు షాక్ అవుతారు. వెంటనే వారిని స్టేషన్ కు తీసుకెళ్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇద్దరికీ పరిచయం లేదు అని తెలుస్తుంది.

పోలీసులు తీసుకెళ్తున్న కార్లోనే వీరిద్దరూ పరిచయం చేసుకుంటారు.దాంతో ఈ ఇద్దరి మధ్యమాటలు కలిసి అది ముదిరి ప్రేమగా మారుతుంది. ఆతర్వాత ఈ ఇద్దరూ కలిసి నానా హంగామా చేస్తారు. ఇష్టమొచ్చినట్టు ఉంటూ రచ్చ రచ్చ చేస్తారు. నైట్ టైం బైక్ పై చక్కర్లు కొట్టడం.. బార్ లో ఫుల్లుగా మందు కొట్టడం. క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగడం లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి మొదలవుతుంది. అప్పుడే ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి సడన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఈ హీరోయిన్ ఎందుకు వచ్చింది.? ఎందుకు వెళ్ళింది.? అసలు ఆమె ఎవరు.? అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు మండే ఈ మూవీ ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌లో ఉంది. ఈ సినిమా చూడాలంటే ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌ లోనే చూడాలి. ఒంటరిగా ఉంటేనే చూడండి ఈ మూవీని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..