AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: పెళ్లిలో అన్నీ తానై వ్యవహరించిన మంచు లక్ష్మీ.. ‘ఏ జన్మ పుణ్యమో .. అక్కా’ అంటూ ఎమోషనలైన మనోజ్‌

మనోజ్‌ వివాహ వేడుకను భుజాన వేసుకుని మరీ నిర్వహించింది మంచు లక్ష్మీ. తమ్ముడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయడం నుంచి పెళ్లి పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి పెద్దగా మారి తమ్ముడి వివాహ తంతును పూర్తి చేసింది.

Manchu Manoj: పెళ్లిలో అన్నీ తానై వ్యవహరించిన మంచు లక్ష్మీ.. 'ఏ జన్మ పుణ్యమో .. అక్కా' అంటూ ఎమోషనలైన మనోజ్‌
Manchu Manoj Marriage
Basha Shek
|

Updated on: Mar 04, 2023 | 10:31 AM

Share

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా మౌనికారెడ్డితో అతని వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిల్మ్‌ నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహ వేడుక జరిగింది. మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ, విష్ణుతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే మనోజ్‌ వివాహ వేడుకను భుజాన వేసుకుని మరీ నిర్వహించింది మంచు లక్ష్మీ. తమ్ముడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయడం నుంచి పెళ్లి పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి పెద్దగా మారి తమ్ముడి వివాహ తంతును పూర్తి చేసింది. ఈ క్రమంలో అక్క గురించి మనోజ్‌ ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. తనని పెళ్లి కొడుకు చేస్తున్న మంచు లక్ష్మి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేస్తూ.. ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. లవ్యూ అక్క. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ అని భావోద్వేగానికి గురయ్యాడు.

కాగా మొదటి భార్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్‌ గానూ, పర్సనల్‌ గానూ బాగా డిస్ట్రబ్‌ అయ్యాడు మనోజ్‌. ఈక్రమంలో మంచు లక్ష్మి తన తమ్ముడికి అండగా నిలిచిందట. మంచు లక్ష్మికి మనోజ్‌ అంటే ప్రాణం. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. మనోజ్‌ అంటే చాలా ఇష్టమని, తనను కొడుకులా చూసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే పెళ్లి పెద్దగా మారి అన్న పనులు దగ్గరుండి చూసుకుంది. మొత్తానికి పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన మనోజ్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే మంచు లక్ష్మీపై కూడా ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు మనోజ్‌- మౌనికల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Manchu Manoj

Manchu Manoj

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే