Manjummel Boys OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.

రీసెంట్ గా ప్రేమలు సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే మలయాళం నుంచి వచ్చిన మరో సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే 'మంజుమ్మెల్ బాయ్స్. మలయాళంలో 'మంజుమ్మెల్ బాయ్స్' సూపర్ హిట్ అయింది. 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Manjummel Boys OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.
Manjummel Boys
Follow us

|

Updated on: Apr 24, 2024 | 5:15 PM

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు తెలుగులోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ గా ప్రేమలు సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే మలయాళం నుంచి వచ్చిన మరో సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ‘మంజుమ్మెల్ బాయ్స్. మలయాళంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ సూపర్ హిట్ అయింది. 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.

‘మంజుమ్మెల్ బాయ్స్’ మలయాళ చిత్రం.  తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు థియేటర్‌లో సినిమా మిస్ అయిన వారు OTTలో సినిమాని చూడటానికి ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ అందుబాటులోకి రానుంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం మే 3న OTTలో విడుదల కానుంది. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షబీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి పొదువాల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సౌబిన్ షబీర్ నిర్మించారు. మంజుమ్మెల్ పట్టణానికి చెందిన కొందరు కొడెకనాల్‌లోని ‘గుణ గుహ’కు విహారయాత్రకు వెళ్తారు. ఇందులో ఒక వ్యక్తి గుహలో పడతాడు. అతడిని రక్షించే కథతో ఈ సినిమా ఉంటుంది. 2006లో జరిగిన సంఘటన  ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..