AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Making Video: దుమ్ము.. ధూళిని లెక్కచేయని నాని.. కీర్తి.. ‘దసరా’ సినిమా ఇంతగా కష్టపడ్డారా ?..

విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇప్పటివరకు నాని నటించిన అన్ని చిత్రాల్లో కంటే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Dasara Making Video: దుమ్ము.. ధూళిని లెక్కచేయని నాని.. కీర్తి.. 'దసరా' సినిమా ఇంతగా కష్టపడ్డారా ?..
Dasara Movie
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2023 | 5:08 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దసరా హంగామా కొనసాగుతుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్ మాస్ పాత్రలలో కనిపించి అదుర్స్ అనిపించారు. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సినిమాకు అంతట పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇప్పటివరకు నాని నటించిన అన్ని చిత్రాల్లో కంటే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతగా దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు ప్రతి సన్నివేశాన్ని ఈ వీడియోలో చూపించారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తుంటే.. దుమ్ము.. దూళీని ఏమాత్రం లెక్కచేయకుండా నాని, కీర్తితోపాటు చిత్రయూనిట్ ఎంతో కష్టపడినట్లుగా తెలుస్తోంది. విడుదలైన క్షణాల్లో ఈ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఇక విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యింది దసరా. ఇందులోని చమ్కీల అంగిలేసి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు ఇన్ స్టా రీల్స్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా స్టె్ప్పులేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..