Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన.. సూపర్ స్టార్ కూతురు..

స్టార్ హీరో మహేష్‌బాబు కూతురు సితార యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి డిజిటల్ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు తాను పాడిన పాటలు, చేసిన అల్లరి అన్నీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇప్పుడు “ఏ అండ్ ఎస్” పేరుతో దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఈ ఛానల్ ఏర్పాటు చేసింది సితార. ఇందులో ఏ అంటే ఆద్య, ఎస్ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో ఏ […]

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన.. సూపర్ స్టార్ కూతురు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 19, 2019 | 1:34 PM

స్టార్ హీరో మహేష్‌బాబు కూతురు సితార యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి డిజిటల్ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు తాను పాడిన పాటలు, చేసిన అల్లరి అన్నీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇప్పుడు “ఏ అండ్ ఎస్” పేరుతో దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఈ ఛానల్ ఏర్పాటు చేసింది సితార. ఇందులో ఏ అంటే ఆద్య, ఎస్ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్‌లో మొదటి వీడియోగా “3 మార్కర్స్ ఛాలెంజ్” పేరుతో పోస్టు చేసిన వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్ ఫిల్ చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసి మహేష్‌బాబు విష్ చేశారు.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్