Baingan Tawa Fry: 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. రుచి లో మటన్ కూడా పనికి రాదు
భోజనంలో పప్పు, చారు లేదా సాంబార్ చేసుకున్నప్పుడు పక్కన నంజుకోవడానికి ఏదైనా క్రిస్పీగా, రుచికరమైన వేపుడు ఉంటే ఆ భోజనమే పరిపూర్ణమవుతుంది. అలాంటి సైడ్ డిష్‌లలో బెంగాలీ సంప్రదాయ వంటకమైన 'బెగున్ భాజా' లేదా 'బైంగన్ తవా ఫ్రై' ఎంతో ప్రసిద్ధి చెందింది. పెద్ద గుండ్రటి వంకాయలను గుండ్రటి చక్రాల్లా కోసి, శనగపిండి మరియు సుగంధ మసాలాలతో కోట్ చేసి పెనంపై తక్కువ నూనెతో వేయిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
