శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో విషాదం చోటుచేసుకుంది. లోటస్ జిమ్లో కసరత్తులు చేస్తుండగా ఎల్ఐసీ అధికారి షాజహాన్ కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. గతంలో షాజహాన్కు రెండు స్టంట్లు వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.