AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే ఎన్నేళ్లైనా కొత్త వాటిలానే ఉంటాయి!

కొత్త ఇల్లు కట్టినప్పుడు మన ఇంట్లో వేసిన టైల్స్, మార్బుల్స్ అందంగా లగ్జరీగా కనిపిస్తాయి. కానీ కొన్ని రోజులకే తెల్లగా మెరిపోయే టైల్స్ కాస్తా మెల్లగా పసుపురంగులోకి మారిపోతాయి. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా? మనం వాటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే కొన్ని వస్తువులు. అవును ఇంట్లోని టైల్స్‌ను క్లీన్ చేసేప్పుడు చేసి చిన్న తప్పుల కారణంగానే తెల్లగా ఉన్న మార్బుల్స్ పసుపురంగులోకి మారిపోతాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

Anand T
|

Updated on: Aug 25, 2026 | 8:10 PM

Share
చాలా మంది ఇంట్లో టైల్స్ క్లీన్ చేసేందుకు వెనిగర్ ,నిమ్మరసం వంటి సహజ క్లీనర్లుగా వాడుతారు. ఇవి మంచివే అయినప్పటికీ వాటిలోని ఆమ్ల గుణం మార్బుల్ పై పొరను దెబ్బతీస్తుంది. దీనివల్ల మార్బుల్ మెరుపు తగ్గి, గరుకుగా మారుతుంది. అప్పుడు మార్బుల్‌పై ఏర్పడిన రంధ్రాలల్లోకి దుమ్ము చేరి దీర్ఘకాలంలో అది పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి మార్బుల్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్లీనర్లను మాత్రమే వాడండి.

1 / 5
చాలా మంది ఇంట్లోని బాత్రూమ్, వంటగది వంటివి శుభ్రం చేసేందుకు వాడిన మాప్‌తోనే మార్బుల్స్‌ను కూడా క్లీన్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న మురికంతా మార్బుల్స్‌పైకి చేరుతుంది. కాబట్టి, వేరే రూమ్‌లను క్లీన్ చేసేందుకు వాడే మాప్‌ను కాకుండా  మార్బుల్ క్లీన్ చేసేందుకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన మాప్‌ను వాడండి.

2 / 5
మార్బుల్ త్వరగా పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే దానికి సీలింగ్ వేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగానే మార్బుల్స్‌పై చిన్న రంద్రాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు సీలర్ వేయకపోతే ఇంట్లో వాడే నీరు, నూనె, దుమ్ము నేరుగా రాయి లోపలికి ఇంకిపోయి అవి పుసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి ఓ మంచి క్వాలిటీ పెనెట్రేటింగ్ సీలర్‌ను మార్బుల్స్‌కు వేయండి.

3 / 5
మార్బుల్స్ ఎక్కవ రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిపై నీరు లేదా నూనె వంటివి పడినప్పుడు వెంటే తుడిచేయండి. లేదంటే ఎక్కువసేపు నీరు నిలవడం వల్ల తేమ పెరిగి పసుపు లేదా గోధుమ రంగు మరకలుగా మారుతుంది. కాబట్టి నీరు లేదా ఇతర ద్రవాలను ఎక్కవసేపు మార్బుల్స్‌పై ఉంచకండి.

4 / 5
 పూర్య కిరణాలు నేరుగా ఎక్కవ రోజులు మార్బుల్స్‌పై పడితే అవి రంగు మారే అవకాశం ఉంది. కాబట్టి కిటికీల దగ్గర లేదా ఆరుబయట ఉండే మార్బుల్‌పై ఎండ తగలకుండా కర్టెన్లు, బ్లైండ్స్ లేదా UV-ఫిల్టరింగ్ ఫిల్మ్‌లను ఏర్పాటు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎండ తీవ్రత తగ్గి మార్బుల్ రంగును కోల్పోకుండా ఉంటుంది.

5 / 5
Follow Us
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే

చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో

వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా

వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది

గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు

'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!

మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..