ఆ విషయంలో అబద్ధం చెప్పిన గంభీర్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చేందుకు బీసీసీఐ రెడీ..!
SL vs IND 2వ టెస్ట్ సందర్భంగా, గంభీర్ కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన తర్వాత కుల్దీప్‌ను పక్కనపెట్టి, వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి కంకషన్ సబ్‌గా ప్రకటించారు. గతంలోనూ కుల్దీప్‌ను నిరంతరం విస్మరించిన గంభీర్‌పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వివాదంపై వివరణ ఇవ్వకుంటే గంభీర్‌కు జరిమానా, హెచ్చరికలు జారీ చేయాలని బీసీసీఐ యోచిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
