గురుగ్రామ్‌లోని పాల్ లగ్జరీ రెస్టారెంట్లో కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన శాండ్విచ్లో సగం తిన్న తర్వాత ప్రాణంతో ఉన్న పురుగు కనిపించింది. కంగుతిన్న కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. యాజమాన్యం క్షమాపణలు చెప్పినా, ఇది ఆహార భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.