Tollywood: వారసుడు వచ్చేస్తున్నాడు.. ఏలుబడికి ఇండస్ట్రీ సిద్దమా…?

వర్కౌట్లు మొదలుపెట్టేశాడు. ఇక ఇండస్ట్రీని ఏలడానికి రెడీ అవుతున్నట్టుగా ఉన్నాడని అభిమానులు సంబరపడిపోతోన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అతనెవరో గుర్తుపట్టారా..?

Tollywood: వారసుడు వచ్చేస్తున్నాడు.. ఏలుబడికి ఇండస్ట్రీ సిద్దమా...?
Hero Son
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 13, 2024 | 7:46 PM

స్టార్ హీరోల తనయులపై ఎప్పుడూ అంచనాలు ఊహించనంత ఎక్కువగా ఉంటాయ్. వారి ఆగమనం కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఎదురుచూస్తూ ఉంటారు. ఫ్యామిలీ లెగసీని నిలబెట్టడం అంత ఈజీ కాదు. అదీ తరాల తరబడి ఆడియెన్స్ హృదయాలను ఏలుతున్న కుటుంబ వచ్చే వారసుడిపై భాద్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఓ స్టార్ వారసుడు.. తన కండలను సానబెడుతున్నాడు. తన టోటల్ లుక్స్ మార్చేస్తున్నాడు. ట్రాన్స్‌ఫర్మేషన్ మొదలైనట్టుగా కనిపిస్తోందని ప్రస్తుతం అతని తాజా వీడియో చూస్తుంటే. ఇంతకీ పై ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తించారా..? మరెవరో కాదు.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు.

మహేశ్ తనయ సితార బయట ఈవెంట్స్ కనిపిస్తూ ఉంటుంది కానీ గౌతమ్ మాత్రం రిజర్వ్‌గా ఉంటాడు. గౌతమ్ ఇంకో రెండోళ్లు పోతే 20 ఏజ్‌కి చేరుకుంటాడు. అతని ఇండస్ట్రీకి టైం దగ్గరపడినట్లే అనిపిస్తుంది. ఇన్ని రోజులు తల్లిచాటు బిడ్డలా మెలిగిన గౌతమ్ ఇప్పుడు కంప్లీట్‌గా ఛేంజ్ అయ్యాడు. జిమ్‌లో వర్కవుట్లు మొదలెట్టేశాడు.  తన బాడీని బిల్డ్ చేసుకుంటున్న విధానం చూసి అభిమానులు మురిసితున్నారు. త్వరలో జూనియర్ సూపర్ స్టార్ ఆగమనం పక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే సిక్స్ ప్యాక్‌లో కూడా కనిపించేలానే ఉన్నాడే? అని చర్చించుకుంటున్నారు. గౌతమ్ వర్కువుట్ వీడియోను ఆయన తల్లి నమ్రత ఇన్ స్టాలో షేర్ చేశారు.

ఇక  గౌతమ్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఇటీవలే పట్టా పొందాడు. తన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఇలా మహేష్ బాబు, నమ్రత ఇలా అంతా కూడా కాన్వకేషన్ డేకి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరోవైపు రాజమౌళి డైరెక్షన్‌లో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసం మహేశ్‌బాబు సిద్ధమవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..