Sarkaru Vaari Paata : మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట సెకండ్ సాంగ్ సిద్ధం చేస్తున్న తమన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sarkaru Vaari Paata : మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట సెకండ్ సాంగ్ సిద్ధం చేస్తున్న తమన్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 07, 2022 | 6:22 AM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో మొదటిసారి కీర్తి సురేష్ మహేష్ మాతో జతకడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. ఇప్పటికే కళావతి సాంగ్ ను విడుదల చేశారుచిత్రయూనిట్ ఈ పాట చాట్ బస్టర్ గా నిలిచింది. తమన్ సంగీతం అదించిన ఈపాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల మహేష్ బాబు మోకాలి సర్జరీ జరగడం.. ఆ తర్వాత.. మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ మూవీ వేసవికి వాయిదా పడింది.

సర్కారువారి పాట గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు తమన్. యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కళావతి సాంగ్ విషయంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన తమన్.. సెకెండ్ సాంగ్ లోడ్ అవుతున్న సంగతిని రివీల్ చేశాడు. మొదటి పాటను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ రెండో పాట రెడీ అవుతుందని హింట్ ఇచ్చారు . ఇవాళ్టి నుంచి రెండో పాట మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఈ పాట కూడా సాలిడ్గా ఉండబోతోందని చెప్పుకొచ్చాడు తమన్. ముందుగా  ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకరించారు చిత్రయూనిట్ . కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడి మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!