AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : లుక్ అదిరిపోయింది.. స్టైలీష్ లుక్‏లో మహేష్ బాబు.. వారణాసి లేటేస్ట్ ఫోటోస్ వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ న్యూ స్టైలీష్ ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Mahesh Babu : లుక్ అదిరిపోయింది.. స్టైలీష్ లుక్‏లో మహేష్ బాబు.. వారణాసి లేటేస్ట్ ఫోటోస్ వైరల్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2026 | 8:12 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన మహేష్.. ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ లెవల్లో రూపొందిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ నెలకొంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు లుక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం అంటార్కిటికాకు వెళ్లడానికి సిద్ధం అవుతుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎయిర్ పోర్టులో ట్రెండీ లుక్ లో కనిపించారు. క్యాప్ ధరించి.. గాగుల్స్ ధరించి క్రేజీ లుక్ లో కనిపించారు. ఇప్పుడు మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ అంటార్కిటికాలో స్టార్ట్ కానుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న రెండవ సినిమాగా వారణాసి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదివరకే మహేష్ పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా