AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thank You: థ్యాంక్యూ మూవీ సాంగ్ విడుదల.. యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

Thank You: థ్యాంక్యూ మూవీ సాంగ్ విడుదల.. యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య..
Thank You
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2022 | 11:18 AM

Share

Thank You: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్న చైతు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో మరోసారి జతకట్టాడు. ఈ సినిమాకు థ్యాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి మారో మారో అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. యూత్‌ఫుల్ మాస్ కాలేజ్‌గా పాటగా చిత్రంలో వుండే ఈ సాంగ్‌కు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు. ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల జరుపుకుంటోంది. థ్యాంక్యూ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలచేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు!
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు!
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!
నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు
నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు
తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ
తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ
ఈ సినిమా చేసి తప్పు చేశా..
ఈ సినిమా చేసి తప్పు చేశా..
చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్?
చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్?
ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే ఛాన్స్‌!
ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే ఛాన్స్‌!
బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం..
బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం..
నేపాల్ వరదల్లో గల్లంతైన ఏపీకి చెందిన నలుగురు ఎన్‌ఆర్‌ఐలు
నేపాల్ వరదల్లో గల్లంతైన ఏపీకి చెందిన నలుగురు ఎన్‌ఆర్‌ఐలు
ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 ఆరోగ్య సూత్రాలు ఇవే
ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 ఆరోగ్య సూత్రాలు ఇవే