కరీంనగర్‌లో బండి స్పీడ్‌కి కారు బోల్తా

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. కరీంనగర్ స్థానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రత్యేకంగా గురిపెట్టినా… బండి దూకుడు ముందు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బండి సంజయ్‌కు సానుకూల, సానుభూతి […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:56 pm, Thu, 23 May 19
కరీంనగర్‌లో బండి స్పీడ్‌కి కారు బోల్తా

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. కరీంనగర్ స్థానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రత్యేకంగా గురిపెట్టినా… బండి దూకుడు ముందు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బండి సంజయ్‌కు సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి.