AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanvi Srivastava: ఓ మై గాడ్..! లవ్లీ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా..? అస్సలు ఊహించని ట్విస్ట్ ఇది

ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శాన్వీ. తొలి సినిమాతో మంచి హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది ఈ భామ

Shanvi Srivastava: ఓ మై గాడ్..! లవ్లీ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా..? అస్సలు ఊహించని ట్విస్ట్ ఇది
Lovely
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2022 | 7:33 AM

Share

సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బీఏ జయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఆది మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శాన్వీ. తొలి సినిమాతో మంచి హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది ఈ భామ. అందం అభినయం కలబోసినా  ఈ చిన్నది క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. లవ్లీ సినిమా తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటించింది శాన్వీ. కానీ అవేమి ఈ అమ్మడికి హిట్స్  ను అందిచలేదు, దాంతో కన్నడ ఇండస్ట్రీను నమ్ముకుంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. మొన్నామధ్య ఎదో ఆడియోలాంచ్ లో తెలుగులో అవకాశాలు రావడం లేదు అంటూ ఎమోషనల్ కూడా అయ్యింది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఈ చిన్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం కన్నడం మరియు మలయాళంలో రూపొందిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫోటో చూస్తే ఎం మతి పోవడం ఖాయం.

ఇవి కూడా చదవండి

సినిమాల్లో అందాలు ఆరబోయడానికి పెద్దగా ఇష్టపడని శాన్వీ ఇప్పుడు ఆ కంచెలను తెంచేసింది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట హీటు పుట్టిస్తోంది. అందాలు ఆరబోస్తూ శాన్వీ ఇచ్చి ఫోజులు కుర్రకారు మతులను పోగొడుతున్నాయి. ఈ రేంజ్ లో రచ్చ లేపుతుంటే ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. కొంతమంది అయితే ఆ శాన్వినేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.