AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ivana: కేరళ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న మరో క్యూట్ కుట్టి.. ఇవాన అందానికి ఫిదా అవ్వాల్సిందే

మనదగ్గర రాణిస్తున్న వయ్యారి భామలంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే.. ముఖ్యంగా కేరళ, కన్నడ నుంచి ఎక్కువ మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.

Ivana: కేరళ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న మరో క్యూట్ కుట్టి.. ఇవాన అందానికి ఫిదా అవ్వాల్సిందే
Ivana
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2022 | 12:50 PM

Share

ఇటీవల టాలీవుడ్ కు ఇతర ప్రాంతాలనుంచి హీరోయిన్లు వరదల్లా వచ్చి పడుతున్నారు. టాలెంట్ ఉంటే టాలీవుడ్ లో తిరుగుండదు అని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నిరూపించుకున్నారు. మనదగ్గర రాణిస్తున్న వయ్యారి భామలంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే.. ముఖ్యంగా కేరళ, కన్నడ నుంచి ఎక్కువమంది ముద్దుగుమ్మలు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. అటు బాలీవుడ్ భామలు సైతం మన వైపే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేరళ నుంచి మరో అందాల కుట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఆ భామ ఎవరోకాదు ఇవాన. చూడచక్కని రూపం ఈ అమ్మడి సొంతం.. పక్కింటి అమ్మాయిలా కనిపించడమే కాదు నటనతోనూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. రీసెంట్ గా లవ్ టుడే సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది ఇవాన.

ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే తమిళ్ లో విడుదలై మంచి హిట్ సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంతోపాటు హీరోగా నటించిన లవ్ టుడే సినిమా సినిమా సూపర్ హిట్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవాన.

కేరళలో పుట్టిపెరిగిన ముద్దుగుమ్మ 2012 లోనే మాస్టర్స్ అనే మలయాళ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత రాణి పద్మిని,అనురాగ కరికిన్ వెల్లం లాంటి సినిమాలు చేసింది. అక్కడ కొంత క్రేజ్ ను సంపాదించుకుని, 2018లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జీవి ప్రకాశ్ కుమార్ జోడీగా నాచియార్ సినిమా ద్వారా ఇవాన పరిచయమైంది. మరి ఇప్పుడు తెలుగులోకి పరిచయం అవుతుంది. చూడాలి ఈ చిన్నదానికి తెలుగులో ఎలాంటి ఆవకాశాలు వస్తాయో..

ఇవి కూడా చదవండి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి