Liger Vijay Deverakonda: ‘డూయోలాగ్ విత్ బరున్ దాస్’.. విజయ్ దేవరకొండతో టీవీ9 ఎండీ కమ్ సీఈవో ప్రత్యేక ఇంటర్వ్యూ..

Liger Vijay Deverakonda Exclusive Interview on News9 Plus: లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.

Liger Vijay Deverakonda: 'డూయోలాగ్ విత్ బరున్ దాస్'.. విజయ్ దేవరకొండతో టీవీ9 ఎండీ కమ్ సీఈవో ప్రత్యేక ఇంటర్వ్యూ..
Liger Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 7:38 PM

Liger Vijay Deverakonda Exclusive Interview on News9 Plus: మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger). మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో విజయ్ (Vijay Deverakonda) నత్తి కలిగిన బాక్సర్ పాత్రలో నటిస్తుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. తల్లి ఆశయాన్ని సాధించడం కోసం కొడుకు పడే ఆరాటం.. సాహసమే లైగర్. ఇందులో బీటౌన్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో అనన్య సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. అంతేకాకుండా ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు (ఆగస్ట్ 25న) పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. తన లైఫ్ గురించి, ఫిలాసపీ గురించి, సినిమాల గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా న్యూస్ 9 ప్లస్ యాప్ (News 9plus) రిలీజ్ అయ్యింది. ఆ వీడియోను దిగువన వీక్షించండి. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో రేపు (ఆగస్ట్ 25న) విడుదల కానుంది. ఈ వీడియో చూడాలంటే News 9plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Android మరియు iOS యూజర్లు పక్కనున్న లింక్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి  : http://onelink.to/htmqpz

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!