AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty : మహేష్‌ బాబును ఆకాశానికెత్తేసిన బేబమ్మ .. ఏమన్నదంటే

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ వయ్యారిభామ.

Krithi Shetty : మహేష్‌ బాబును ఆకాశానికెత్తేసిన బేబమ్మ .. ఏమన్నదంటే
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Sep 16, 2022 | 3:09 PM

Share

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి(Krithi Shetty ). తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ వయ్యారిభామ.. టాలీవుడ్ లో టాప్ గేర్ తో దూసుకుపోతోంది. ఉప్పెన సూపర్ హిట్ తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి  హిట్ అందుకుంది. ఆ వెంటనే నాగార్జున, నాగచైతన్య కాంబోలో వచ్చిన బంగార్రాజు సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి లక్కీ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు నిరాశపరిచాయి. అయినా కూడా ఈ చిన్నదానికి ఆఫర్లు ఆగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కృతి. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి అడగగా.. కృతి స్పందిస్తూ..”రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్ స్టార్’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క మాటతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక కృతి సినిమాల విషయానికొస్తే తాజాగా ఈ అమ్మడు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే తమిళ్‌లో స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కృతి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..