Kotabommali Ps: ఓటీటీలోకి ‘కోటబొమ్మాళి పీఎస్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
పోలీసు కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ , శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. పోలీసుల్ని పోలీసులే వెంటాడి పట్టుకోవడమే ఈ సినిమా కథ. రవి (రాహుల్ విజయ్),రామకృష్ణ (శ్రీకాంత్), కుమారి (శివానీ రాజశేఖర్) అనే ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ జీవితంలో జరిగిన సంఘటనతో ఈ సినిమా కథ తెరకెక్కింది.
గత ఏడాది చిన్న సినిమాలు గా వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఒకటి. పోలీసు కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ , శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. పోలీసుల్ని పోలీసులే వెంటాడి పట్టుకోవడమే ఈ సినిమా కథ. రవి (రాహుల్ విజయ్),రామకృష్ణ (శ్రీకాంత్), కుమారి (శివానీ రాజశేఖర్) అనే ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ జీవితంలో జరిగిన సంఘటనతో ఈ సినిమా కథ తెరకెక్కింది. ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యింది. కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఫ్యాన్సీ రేటుకు కోటబొమ్మాళి పీఎస్ ఓటీటీ రైట్స్ ను ఆహా దక్కించుకుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
సంక్రాంతి కానుకగా కోటబొమ్మాళి పీఎస్ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 12న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. పోలీసుల్ని రాజకీయనాయకులు ఎలా వాడుకుంటారు? ఓట్ల కోసం కుల, మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే.. దాని గురించి ఈ సినిమాలో చూపించారు. కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుంది అన్నది చూడాలి.
ఆహా ఓటీతీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
Pandhem modalayyindhi! Gelichedi evaro chudandi 🤟🏻#KotabommaliPS Premieres Jan 11 on @ahavideoIN @actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @GA2Official @varusarath5 @bhanu_pratapa @Rshivani_1 @ActorRahulVijay @DopJagadeesh @ranjinraj_ @m3dhun @GaddeAjay… pic.twitter.com/uop8IrQYjI
— Geetha Arts (@GeethaArts) January 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.