సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో ఈ మధ్య త్రో బ్యాక్ ఫొటోస్ తెగ హడావిడి చేస్తున్నాయి.తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోట్లోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు నెటిజన్లు.

సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
Pic
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2022 | 11:24 AM

సోషల్ మీడియాలో ఈ మధ్య త్రో బ్యాక్ ఫొటోస్ తెగ హడావిడి చేస్తున్నాయి.తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోట్లోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓ బ్యూటీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారి వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అందంతో అభినయంలో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. అంత కష్టమేమి కాదేమో కనిపెట్టడం.. మొదటి సినిమానే నేచురల్ స్టార్ నాని సరసన నటించింది ఈ భామ. ఈ అమ్మడు ఎవరంటే..

నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మెహరీన్ కౌర్. తొలి సినిమాతోనే లుక్స్ పరంగా ఆకట్టుకుంది ఈ అందాల భామ. అందం అమాయకత్వం కలబోసిన మెహరీన్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు కుర్ర హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది మెహరీన్. మారుతి తెరకెక్కించిన మహానుభావుడు సినిమా మెహరీన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎఫ్ 2 సినిమాలో మెహరీన్ తన నటనతో అలరించింది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. Mehreen

Mehreen

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో