AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది.

Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Vikramarkudu
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2023 | 12:32 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ గా.. అత్తిలి సత్తిబాబు అనే దొంగ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా సెకండ్ హీరోయిన్ గా చేసిన ముద్దుగుమ్మ గుర్తుందా..? విక్రమార్కుడులో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అలరించింది ఈ బ్యూటీ. ఈ అమ్మడి పేరు రుతిక.

విక్రమార్కుడు సినిమా తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా వరకు సహాయక పాత్రల్లోనే నటించింది. బోల్డ్ పాత్రల్లోనూ మెప్పించింది రుతిక. విక్రమార్కుడు తర్వాత బ్లెడ్ బాబ్జి సినిమాలో నటించింది ఈ చిన్నది.

ఇక ఈ భామ బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసా..?రుతిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.RuthikaRuthika

Follow Us
2,000 అండర్‌వేర్లు పాతిపెట్టిన సైంటిస్టులు.. షాకింగ్ ఫలితం!
2,000 అండర్‌వేర్లు పాతిపెట్టిన సైంటిస్టులు.. షాకింగ్ ఫలితం!
రోజును బొప్పాయితో ప్రారంభిస్తున్నారా? పరగడుపున తింటే ఏమౌతుందంటే..
రోజును బొప్పాయితో ప్రారంభిస్తున్నారా? పరగడుపున తింటే ఏమౌతుందంటే..
చంద్రుడి కటాక్షం.. ఆ రాశులకు అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి కటాక్షం.. ఆ రాశులకు అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
పాము పిల్ల గుడ్డు లోపల ఎప్పుడూ కుడి వైపే ఎందుకు చుట్టుకుంటుంది..?
పాము పిల్ల గుడ్డు లోపల ఎప్పుడూ కుడి వైపే ఎందుకు చుట్టుకుంటుంది..?
జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే..
జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే..
షుగర్, అధిక బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం..
షుగర్, అధిక బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం..
ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
ఎముకల బలానికి సంజీవని..కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యలకు చెక్
ఎముకల బలానికి సంజీవని..కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యలకు చెక్
దారుణం.. ! బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది!!
దారుణం.. ! బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది!!
మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి..
మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి..