AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi-Rajinikanth: చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్..

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతి పండక్కి అసలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన చిరు.. ఇప్పుడు భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా చిరు , రజినీ కాంబోలో మిస్సైన సినిమా గురించి తెలుసా.. ?

Chiranjeevi-Rajinikanth: చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్..
Rajinikanth, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2026 | 2:09 PM

Share

మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు 292 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ కాంబోలో రావాల్సిన ఓ సినిమా మిస్సైందట. కట్ చేస్తే అదే సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్నారు చిరు, రజినీ. ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. కానీ గతంలో ఆ ఛాన్స్ వచ్చినప్పటికీ ఓ ప్రొడ్యూసర్ కారణంగా మిస్ అయ్యిందట. ఆ సినిమా మరేదో కాదు.. రంగేళి. ఈ చిత్రాన్ని మిస్ చేసిన నిర్మాత అశ్వినీదత్.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ కాంబ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఒకానొక టైంలో రాము తనకు రెండు కథలు చెప్పారట. అవి రంగీలా, గోవిందా గోవిందా. ముందుగా రంగీలా సినిమా చేయాలనుకున్నానని.. ఈ సినిమా కోసం చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవిలను అనుకున్నారట. చిరు, రజినీల దగ్గరకు వెల్లి గెస్ట్ రోల్స్ అంటే ఏమనుకుంటారో.. అలాగే ముక్కోణపు ప్రేమకథ అవసరమా అని భావించి రంగీలా సినిమా వదిలేసినట్లు తెలిపారు. అప్పుడు గోవిందా గోవిందా సినిమా కథను ఓకే చేశారని.. ఇందులో వెంకటేశ్వర స్వామి గుడిలో దోపిడి అనే విధంగా కథ పెట్టి తీస్తే బాగుంటుందని అనిపించిందని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

అలా గోవిందా గోవిందా సినిమాను చేశామని.. అమీర్ ఖాన్ కి రంగీలా వెళ్లిందని చెప్పుకొచ్చారు అశ్వినీదత్. లేదంటే రంగీళ సినిమాలో రజినీ, చిరు ఇద్దరు కనిపించేవారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?