Jr.NTR: కోట్లకు వారసుడు.. మంచితనంలో మహారాజు.. ఎన్టీఆర్ ఆస్తుల విలువ తెలుసా ?..
ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో తారక్ ఒకరు. నివేదికల ప్రకారం ఎన్టీఆర్ నెట్ వర్త్ దాదాపు రూ. 450 కోట్లు. దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ హయ్యేస్ట్ స్టార్ యాక్టర్లలో ఎన్టీఆర్ ఉన్నారు. ఎప్పుడూ సింప్లిసిటీగా కనిపించే తారక్ ఆస్తులు ఎంత ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఇప్పుడు తెలుసుకుందామా.

దక్షిణాది చిత్రపరిశ్రమలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాలోయింగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు ఈ హీరో. రెండు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు తారక్. ఎప్పటికప్పుడు తన అభిమానులకు తనవరకు బెస్ట్ ఇవ్వాలనే తాపత్రాయం. సినిమాపై పూర్తి అంకితభావం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో తారక్ ఒకరు. నివేదికల ప్రకారం ఎన్టీఆర్ నెట్ వర్త్ దాదాపు రూ. 450 కోట్లు. దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ హయ్యేస్ట్ స్టార్ యాక్టర్లలో ఎన్టీఆర్ ఉన్నారు. ఎప్పుడూ సింప్లిసిటీగా కనిపించే తారక్ ఆస్తులు ఎంత ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఇప్పుడు తెలుసుకుందామా.
లేటేస్ట్ సమాచారం ప్రకారం.. తారక్ వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 25 కోట్ల విలాసవంతమైన భవనం ఉంది. కోట్లకు వారసుడు అయినా తారక్ సింపుల్ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఆయనకు వాచేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు తారక్ వద్ద ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయి. అతని వద్ద రిచర్డ్ మిల్లే వాచ్ ఉంది. దాని ధర రూ. 4 కోట్లు. Nautilus 40MM వాచ్ పటేక్ ఫిలిప్, దీని ధర రూ. 2.5 కోట్లు.




తారక్ కార్లు కలెక్షన్..
ఎన్టీఆర్ వద్ద విలువై లంబోర్గినీ ఉరస్ కార్ ఉంది. దాని ధర రూ. 3 కోట్లు. అంతేకాకుండా.. 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ రేంజ్ రోవర్ విలువ రూ. 2 కోట్లు 2 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 1 కోటి విలువైన పోర్షే మెర్సిడెస్ బెంజ్ విలువ కోటి రూపాయలు
ఎన్ని కోట్ల సంపాదన ఉన్నప్పటికీ తన అభిమానుల వద్ద ఎంతో సింపుల్.. హుందాగా వ్యవహరిస్తుంటారు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నారు. అలాగే హిందీలో వార్ 2 చిత్రంలో నటించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




