Ajith Kumar: స్టార్ హీరో అజిత్ కూడా లవ్‌లో ఫెయిల్ అయ్యాడని తెలుసా..? సినిమాను మించిన ట్విస్ట్

తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి.

Ajith Kumar: స్టార్ హీరో అజిత్ కూడా లవ్‌లో ఫెయిల్ అయ్యాడని తెలుసా..? సినిమాను మించిన ట్విస్ట్
Ajith
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2022 | 6:03 PM

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అజిత్ ను అభిమా కులంతా తలా అం ఐ పిలుచుకుంటూ ఉంటారు. ఇక అజిత్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే.. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక అజిత్ వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అజిత్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అజిత్ కు ఒక లవ్ ఫెల్యూర్ స్టోరీ కూడా ఉందట..

ఒకప్పుడు అజిత్ లవర్ బాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన కోసం లేడీ ఫ్యాన్ పీఛెక్కి పోయేవారు. అయితే హీరోగా రాణిస్తున్న సమయంలో అజిత్ ప్రేమలో పడ్డారు. మొదటి ఓ హీరోయిన్ ను ప్రేమించారు అజిత్ ఆమె ఎవరోకాదు. హీరా రాజగోపాల్. అప్పట్లో వీరి ప్రేమ కథ పెద్ద సంచలనమే.. చాలా కాలం ఈ ఇద్దరు గుట్టుగా ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు ప్రేమ లేఖలు కూడా రాసుకున్నారు. అజిత్, హీరా లు కాదల్ కొట్టై అనే సినిమాలో నటించారు. అప్పుడే  ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అప్పట్లో నటుడు బయిల్వాన్ రంగనాథన్ వీరి ప్రేమ కథను చెప్పడంతో బయట ప్రపంచానికి వీరి లవ్ స్టోరీ తెలిసింది. అజిత్ రాసిన ప్రేమ లేఖలు కూడా అతడు చదివానని తెలిపాడు. అయితే

వీరిప్రేమ పెళ్లివరకు వెళ్తుందని అంతా అనుకునే సమయంలో హీరా రాజగోపాల్ తల్లి వీరి ప్రేమను నిరాకరించింది. ఆమె ఎట్టిపరిస్థితిలో వీరి పెళ్ళికి ఒప్పుకునేది లేదని చెప్పడంతో.. ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత అజిత్ హీరోయిన్ షాలిని తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన మొదటి లవ్ ఫెయిల్యూర్ బాధలో నుండి బయటపడటానికి షాలిని ప్రేమ తోడయ్యింది. ఇప్పుడు అజిత్ ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్