Kiara Advani : సౌత్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ.. కియారా చేతిలో మరో భారీ మూవీ.?

కియారా అద్వానీ ఇప్పుడు ఈ అమ్మడి పేరు సౌత్ లో బాగా వినిపిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Kiara Advani : సౌత్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ.. కియారా చేతిలో మరో భారీ మూవీ.?
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2021 | 9:29 PM

Kiara Advani : కియారా అద్వానీ ఇప్పుడు ఈ అమ్మడి పేరు సౌత్ లో బాగా వినిపిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరగా బోల్తాకొట్టింది. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అంతే కాదు ఈ అమ్మడు చేసిన సినిమాలు దాదాపు సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు సౌత్ సినిమాల పై దృష్టి పెట్టింది. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తెలుగులో కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడికి మరో అదిరిపోయే ఆఫర్స్ వచ్చిందని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుందని టాక్.  ఈ సినిమాకు గాను కియారా అద్వానీని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. విజయ్ వంటి స్టార్‌‌‌తో నటించేందుకు కియారా అద్వానీ ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pelli SandaD: ద‌స‌రా కానుకగా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’…

Maa Elections 2021: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. ప్రకాష్ రాజ్ వార్నింగ్

Sadha: క్యాజువల్ లుక్స్‌తోనే ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న సదా అందాలు.. మీరు ఓ లుక్ వేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!