AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్​ నెక్ట్స్ మూవీ హీరోయిన్ ఫిక్స్..!

సూపర్​స్టార్​ మహేశ్​బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే  ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి ఫారెన్ వెకేషన్‌కు వెళ్లిన మహేశ్..విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక సూపర్‌స్టార్ తదుపరి సినిమా కూడా ఓకే అయ్యింది. ఆయన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘మహార్షి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో సర్కులేట్ అవుతోంది. […]

మహేశ్​ నెక్ట్స్ మూవీ హీరోయిన్ ఫిక్స్..!
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2020 | 8:27 PM

Share

సూపర్​స్టార్​ మహేశ్​బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే  ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి ఫారెన్ వెకేషన్‌కు వెళ్లిన మహేశ్..విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక సూపర్‌స్టార్ తదుపరి సినిమా కూడా ఓకే అయ్యింది. ఆయన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘మహార్షి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో సర్కులేట్ అవుతోంది. మహేశ్ నెక్ట్స్ మూవీ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫైనల్ అయినట్టు సమాచారం. గతంలో ఈ క్రేజీ జోడీ ‘భరత్ అనే నేను’లో ఆడిపాడింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ..త్వరలోనే మూవీ టీమ్ అఫిషయల్ అనౌన్స్‌మెంట్ చేయనుంది. స్పై థ్రిల్లర్​ కథాశాంతో రూపొందే ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మంచనున్నారు.

Follow Us
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..
30 ఏళ్ల వయసులో జీతం, సేవింగ్స్‌ ఎంత ఉండాలి?
30 ఏళ్ల వయసులో జీతం, సేవింగ్స్‌ ఎంత ఉండాలి?
ఎండాకాలంలో సోంపు తింటే ఏమవుతుంది..? మీరు అస్సలు ఊహించలేరు..
ఎండాకాలంలో సోంపు తింటే ఏమవుతుంది..? మీరు అస్సలు ఊహించలేరు..
పనీర్ బిర్యానీ ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం పక్కా
పనీర్ బిర్యానీ ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం పక్కా
గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లోనే.. చూడాల్సిన
గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లోనే.. చూడాల్సిన
పాకిస్థాన్‌లోని విమానాలన్నీ పాత ఇనుప సామన్లకు వేయాల్సిందేనా?
పాకిస్థాన్‌లోని విమానాలన్నీ పాత ఇనుప సామన్లకు వేయాల్సిందేనా?
ఉద్యోగులకు బిగ్ షాక్.. తగ్గనున్న టేక్ హోం శాలరీ
ఉద్యోగులకు బిగ్ షాక్.. తగ్గనున్న టేక్ హోం శాలరీ
పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అయ్యో అనాల్సిందే.. గ్యాస్ సిలిండర్..
పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అయ్యో అనాల్సిందే.. గ్యాస్ సిలిండర్..