KGF2 movie : భారీ సినిమా భారీ డ్యూరేషన్.. కేజీఎఫ్ 2 గురించి హల్చల్ చేస్తున్న నయా న్యూస్..

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షేక్ చేసాడు రాకింగ్ స్టార్ యష్. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

KGF2 movie : భారీ సినిమా భారీ డ్యూరేషన్.. కేజీఎఫ్ 2 గురించి హల్చల్ చేస్తున్న నయా న్యూస్..
Kgf 2 Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2021 | 2:54 PM

KGF2 movie : కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షేక్ చేసాడు రాకింగ్ స్టార్ యష్. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి.  ఇక త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 రాబోతుంది. దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1 భారీ విజ‌యం సాధించ‌డంతో ఛాప్ట‌ర్ 2పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

అయితే ఇదివరకే గ్లింప్స్ తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైం కి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుతున్నారు  చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా డ్యూరేషన్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 52నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమా తోపాటు మరో వైపు ప్రభాస్ తో సలార్ సినిమాను కూడా చేస్తున్నాడు. ఆసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jhanvi Kapoor: ఆ ఫోటోల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ.. అవి ఇప్పుడు తీసినవి కావంటూ వాపోయిన చిన్న‌ది..

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..

Pooja Hedge: ఆ స్టార్ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బుట్టబొమ్మ

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?