Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..

సోనూసూద్ సినిమాల్లో చేసేదే విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం ఆయన హీరో..  కష్టకాలంలో పేదల పాలిట దైవంగా మారడు సోనూసూద్

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి... మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2021 | 7:41 AM

Priyanka Chopra Supports Sonu Sood: సోనూసూద్ సినిమాల్లో చేసేదే విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం ఆయన హీరో..  కష్టకాలంలో పేదల పాలిట దైవంగా మారడు సోనూసూద్. వేల మంది వలస కార్మికుల కన్నీరు తుడిచాడు.  సమయంలో సొంత గ్రామాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న కార్మికులను వారి ఇళ్లకు చేర్చాడు. సోనూసూద్ సాయం అక్కడితో ఆగిపోలేదు కష్టమొచ్చింది అన్నవారికి కాదనకుండా చేయగలిగినంత చేస్తూ శబాష్ అనిపించుకుంటున్నాడు. సోను సేవలకు దేశం మొత్తం సోనూసూద్ పై ప్రశంసలు కురిపించింది. ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.  అలాగే సోనూసూద్ పై తోటి సినిమా తారలు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోను పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా సోనూసూద్ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య అందించాలని విజ్ఞప్తి చేసాడు సోనూసూద్. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేసాడు సోనూసూద్. సోనూసూద్  చేసిన విజ్ఞప్తి పై ప్రియాంక చోప్రా స్పందిస్తూ..సోనుసూద్ ను కొనియాడింది. ఆయన నిజమైన పరోపకారి అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ప్రియాంక. ప్రతీ ఒక్కరికి విద్య అనేది పుట్టుకతో వచ్చిన హక్కుగా భావించే తాను.. ఈ విషయంలో సోనూకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పుకొచ్చింది ప్రియాంక. కష్టతరమైన విషయాన్ని సోనూ తనదైన శైలిలో పరిష్కారం కోసం ఆలోచించడం.. సలహాలతో ముందుకు రావడం తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు ప్రియాంక. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు ప్రభుత్వేతర శక్తులు కూడా స్పందించి ముందుకు రావాలని ఆమె కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

RGV D Company: రామ్‌గోపాల్ వ‌ర్మ డీ-కంపెనీకి క‌రోనా దెబ్బ‌.. వేరే మార్గం లేక ఓటీటీ బాట ప‌ట్టిన ఆర్‌జీవీ..

kangana Ranaut: త‌న ఖాతాను తొల‌గించ‌డంపై స్పందించిన కంగ‌న‌.. ట్విట్ట‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ క్వీన్‌..

Jhanvi Kapoor: ఆ ఫోటోల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ.. అవి ఇప్పుడు తీసినవి కావంటూ వాపోయిన చిన్న‌ది..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!