AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jhanvi Kapoor: ఆ ఫోటోల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ.. అవి ఇప్పుడు తీసినవి కావంటూ వాపోయిన చిన్న‌ది..

Jhanvi Kapoor: సినిమా నేప‌థ్యం ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి జాన్వీ కపూర్‌. త‌లుచుకుంటే భారీ బ‌డ్జెట్ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. ధ‌డక్ వంటి చిన్న...

Jhanvi Kapoor: ఆ ఫోటోల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ.. అవి ఇప్పుడు తీసినవి కావంటూ వాపోయిన చిన్న‌ది..
Jhanvi Kapoor
Narender Vaitla
|

Updated on: May 05, 2021 | 5:47 AM

Share

Jhanvi Kapoor: సినిమా నేప‌థ్యం ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి జాన్వీ కపూర్‌. త‌లుచుకుంటే భారీ బ‌డ్జెట్ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. ధ‌డక్ వంటి చిన్న సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఈ సినిమాలో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యం తీసుకుంటూ న‌ట‌నకు ప్రాధాన్య ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకెళుతోంది జాన్వీ. ఇక సినిమాల్లో గ్లామ‌ర్ డోస్‌ను కాస్త త‌క్కువ‌గా ఉండేలా చూసుకునే ఈ చిన్న‌ది సోష‌ల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ హాట్‌గా క‌నిపిస్తుంది. ప‌లు ఫొటో షూట్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ సోష‌ల్ మీడియాను వేడెక్కిస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జాన్వీ క‌పూర్ ఓ మ్యాగ‌జైన్ కోసం దిగిన ఫొటోలోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బీచ్ ఒడ్డున దిగిన ఈ ఫొటోల్లో జాన్వీ కాస్త హాట్‌గా క‌నిపించింది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు.. క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోన్న ఈ త‌రుణంలో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయ‌డం అవ‌స‌ర‌మా.? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో ఈ విష‌యాన్ని గుర్తించిన జాన్వీ.. వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు తీసిన‌వి కావ‌ని గ‌తంలో ఎప్పుడో తీసిన ఫొటోలని, ఓ మ్యాగ‌జైన్ కోసం దిగిన ఫొటోషూట్ అంటూ చెప్పుకొచ్చింది. త‌న‌ను అపార్థం చేసుకున్నార‌ని వాపోయిందీ చిన్న‌ది. ఇక త‌న‌కూ సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసని, కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..

Drishyam 2: హిందీలోనూ ‘దృశ్యం 2’.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..

రికార్డులల్లో తగ్గేదేలే అంటున్న ‘పుష్ప’.. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్.. టాలీవుడ్ లోనే ఫస్ట్.!

Follow Us
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!