Pooja Hedge: ఆ స్టార్ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బుట్టబొమ్మ

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజాహెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.

Pooja Hedge: ఆ స్టార్ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బుట్టబొమ్మ
Follow us

|

Updated on: May 05, 2021 | 8:55 AM

Pooja Hedge: టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజాహెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆతర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాలో అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి కవ్వించింది పూజ. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో గ్లామర్ డోస్ పెంచి హీటు పుట్టించింది. మొదటి రెండు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన పూజ డీజే లో ఏకంగా బికినీ లో మెరిసింది. ఇక ఆతర్వాత ఈ అమ్మడు తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది.

ప్రస్తుతం డార్లింగ్ ;ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటిగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ పూజ హెగ్డే ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ తో మహర్షి సినిమా చేసింది పూజ.. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత, అలవైకుంఠపురంలో సినిమాలు చేసింది పూజ హెగ్డే. అయితే పూజ  తెలుగు సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ పలు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. హిందీలో పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన అవకాశం దక్కించుకుంది. కభీ ఈద్‌…  కభీ దీవాలి’ లో హీరోయిన్ గా పూజ ఎంపిక అయ్యింది. అక్కనీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెట్స్‌లో ఆయనతో కలిసి నేను మాట్లాడాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి అంటుంది పూజ.  అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ ఏడాది ఈద్ కు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో