KGF 2: వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన కేజీఎఫ్ 2.. ఆ విషయంలో ఫస్ట్ సినిమాగా సెన్సెషన్..

అంతేకాదు.. 2022 హాఫ్ ఇయర్లీలో రిలీజైన సినిమాల్లోనూ.. ఈ సినిమా బెస్ట్ గా నిలిచింది. ఇంర్నెట్ మూవీ డాటా బేస్‌..ఐఎంబీడీ (IMBD) లోనూ 8.5 రేటింగ్స్‌ సాధించి.

KGF 2: వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన కేజీఎఫ్ 2.. ఆ విషయంలో ఫస్ట్ సినిమాగా సెన్సెషన్..
Kgf 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 3:14 PM

కేజీఎఫ్ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సౌత్ టూ నార్త్ అన్ని రికార్డులకు కొల్లగొడుతూ దూసుకుపోయింది. ఇక ఇప్పటికే ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు కేజీఎఫ్ చాప్టర్ 2 ఫిల్మ్ (KGF 2). రిలీజైన దగ్గరి నుంచి క్లోజింగ్ కలెక్షన్స్‌ తో థియేటర్‌ను షేక్ చేసిన ఈ ఫిల్మ్… ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ముందు హైహెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటికిగా హిస్టరీ కెక్కింది. ఆ తరువాత ఓటీటీలోనూ స్ట్రీమవుతూ.. నిన్న మొన్నటి వరకు టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక తాజాగా మరో వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రియేట్ చేయడమే కాదు.. ఈ రికార్డు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గానూ..నిలిచింది.

సినిమాలకు సంబంధించి రేటింగ్స్ ఇచ్చే.. ఓర్‌ మ్యాక్స్ పవర్‌ రేటింగ్స్లో ఈ సినిమా దిమ్మతిరిగే రేటింగ్‌ను సాధిచింది. 90+ రేటింగ్‌తో నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రేటింగ్‌కు రీచైన ఫస్ట్ ఫిల్మ్‌గా హిస్టరీకెక్కింది. అయితే తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపే ఈ రేటింగ్ సాధించింది కేజీఎఫ్ 2.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. 2022 హాఫ్ ఇయర్లీలో రిలీజైన సినిమాల్లోనూ.. ఈ సినిమా బెస్ట్ గా నిలిచింది. ఇంర్నెట్ మూవీ డాటా బేస్‌..ఐఎంబీడీ (IMBD) లోనూ 8.5 రేటింగ్స్‌ సాధించి.. అక్కడ కూడా వన్‌ ఆఫ్ ది బెస్ట్ రేటెడ్‌ సినిమాగా కేజీఎఫ్‌ చాప్టర్ 2 నిలిచింది. ఇక కలెక్షన్ల పరంగా చూస్తే… ఈ మూవీ వరల్డ్ వైడ్ దాదాపు 1200 కోట్లు వసూలు చేసింది. ఒక్క బాలీవుడ్‌లోనే దాదాపు 430 కోట్లు కమాయించింది… బీ టౌన్‌ ను షేక్ చేసింది. డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌కు, హీరో యశ్‌ కు పాన్ ఇండియా పాన్ ఇండియా పాపులారిటీ వచ్చేలా చేసింది.

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?