Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..

కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే.

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..
Puneeth Raj Kumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2022 | 8:51 AM

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్(Powerstar) పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే పునీత్ ఈ లోకాన్ని వీడటంతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు పునీత్.. అనేక సేవ కార్యక్రమాలతో సూపర్ స్టార్ గా నిలిచారు. పునీత్ రాజ్ కుమా(Puneeth Rajkumar)ర్ చివరగా యువరత్న సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆయన చనిపోయే సమయానికి జేమ్స్(James) అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘ద్విత్వ’ అనే మరో  సినిమాలో నటిస్తున్నారు. వీటిలో జేమ్స్ సినిమా పునీత్ చనిపోయే నాటికే పూర్తయ్యింది కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో పునీత్ ఆర్మీ  ఆఫీసర్ గా కనిపించనున్నారు.

జేమ్స్’ సినిమాకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మించారు. ఈ చిత్రంలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ గానటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జేమ్స్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పునీత్  ఆర్మీ  ఆఫీసర్ గెటప్ లో కనిపించారు. మిలిటరీ డ్రెస్ లో చేతిలో గన్ పట్టుకుని ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు పునీత్. ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. అప్పూ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆ సమయంలో మరో సినిమా రిలీజ్ కాకుండా కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్