AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Raj Kumar: ఓటీటీలోకి ‘యువరత్న’.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..

Yuvarathna: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల యువరత్స సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాందించుకున్నాడు. ఇందులో సాయేషా సైగల్ హీరోయిన్‌గా

Puneeth Raj Kumar: ఓటీటీలోకి 'యువరత్న'.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
Puneeth Raj Kumar
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2021 | 9:08 PM

Share

Yuvarathna: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల యువరత్స సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాందించుకున్నాడు. ఇందులో సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించగా.. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించాడు. విద్యా సంస్థలో ఉన్న లోటుపాట్లను వేలెత్తి చూపడంతో పాటు విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతోన్న తీరును ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇందులో పునీత్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో నటించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్‏లో ఈ మూవీ రానున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పునీత్‌రాజ్‌కుమార్‌ తెలుగులో నేరుగా సినిమా విడుదల చేయడం ఇదే తొలిసారి. కాగా.. ఏప్రిల్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అటు కన్నడ ప్రేక్షకులతోపాటు టాలీవుడ్‌లోనూ అలరిస్తోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. పునీత్ కంటే ముందు ధృవ్ సర్జా నటించిన పొగరు, దర్శన్ నటించిన రాబర్ట్ సినిమాలు తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక అదే బాటలో పునీత్ సినిమా కూడా పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది.

Also Read: Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ చెప్పిన క్యూట్ క్యూట్ మాటలెంటో తెలుసా..

లక్కీఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే.. మహేశ్ బాబు సరనస నటించనున్న బుట్టబోమ్మ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

Naga Chaitanya: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ వాయిదా..

రోడ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..

Follow Us
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!