Trailer Talk: అసలు సూర్యకు ఏమైంది.. అతను కనబడకుండా పోవడానికి కారణమేంటి? ఆసక్తికరంగా సునీల్‌ సినిమా ట్రైలర్‌.

Trailer Talk: చాలా రోజుల తర్వాత సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'కనబడుటలేదు'. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాగర్‌ మంచనూరు నిర్మాతగా వ్యవహరించారు. కరోనా కారణంగా...

Trailer Talk: అసలు సూర్యకు ఏమైంది.. అతను కనబడకుండా పోవడానికి కారణమేంటి? ఆసక్తికరంగా సునీల్‌ సినిమా ట్రైలర్‌.
Kanabadutaledu Trailer
Follow us

|

Updated on: Aug 08, 2021 | 5:42 PM

Trailer Talk: చాలా రోజుల తర్వాత సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాగర్‌ మంచనూరు నిర్మాతగా వ్యవహరించారు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడ్డ ఈ సినిమాను తాజాగా మేకర్స్‌ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రచారాన్ని వేగవంతం చేసిన చిత్ర యూనిట్‌ శనివారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగానే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తితో సాగిన ఈ ట్రైలర్‌ సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాలో సునీల్‌ డిటెక్టివ్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్‌ను గమనిస్తే సినిమా థ్రిల్లర్‌ కథాంశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘శిశిత, సూర్య ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే శిశితను ఆదిత్య అనే మరో అబ్బాయి ప్రేమిస్తాడు. వీరిద్దరి మధ్య ప్రేమ సంగతి కుటుంబంతో పాటు ఆదిత్యకు తెలుస్తోంది. దీంతో ఓ రోజు శిశిత, సూర్య ఇద్దరు ఇంటి నుంచి పారిపోదామని ప్లాన్‌ వేసుకుంటారు. ఈ క్రమంలోనే శిశిత రైల్వే స్టేషన్‌కు వెళుతుంది.. ఇంటి నుంచి బయలు దేరిన సూర్య మాత్రం స్టేషన్‌కు చేరుకోడు. ఆ రోజు నుంచి సూర్య కనబడకుండా పోతాడు. దీంతో ఈ కేసు మిస్టరీని చేధించడానికి సునీల్‌ రంగంలోకి దిగుతాడు’ క్లుప్తంగా సినిమా కథ ఇదీ. ఇంతకీ సూర్యకు ఏమైంది. అతనిని ఎవరైనా హతమార్చారా.? అన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ట్రైలర్‌లో వచ్చే.. ‘ఈ కథలో హీరోల్లేరు అందరూ విలన్లే’ అనే డైలాగ్‌ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.

Also Read: Pushpa: పుష్ప సినిమాలో ఈవిల్‌‌‌‌గా ఫహద్ ఫాజిల్.. స్పెషల్ పోస్టర్‌‌‌‌తో విషెస్ చెప్పిన టీమ్..

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా